Actor Babu Mohan: ఛీఛీ అని ఊసేశా.. విషం కలిపి చంపాలని చూశారు.. సంచలన విషయాలు బయటపెట్టిన బాబు మోహన్
బాబు మోహన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లోనే టీడీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో తనకు జరిగిన ఓ చేదు సంఘటన గురించి ఆయన పంచుకున్నారు. ఓ డబ్బాలో పాన్ కట్టించుకుని కారులో వెళ్లిపోగా..
By July 10, 2022 at 07:07AM
By July 10, 2022 at 07:07AM
No comments