World Environment Day అవనికి అమృతత్వం.. బృహత్తర కార్యక్రమానికి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ శ్రీకారం

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ భారతావని అజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటోంది. ఏడాది పాటు సాగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దేశంలోని 75 నదుల పునరుజ్జీవనం, 75 లక్షల మొక్కలను నాటడం, యువతకు నైపుణ్యం కోసం 75 శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం, సరిహద్దుల్లో 75 పాఠశాలలకు సౌర విద్యుత్తు అందజేయడం, 75 డిజిటల్ అక్షరాస్యతా కేంద్రాలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది.
By June 05, 2022 at 07:44AM
By June 05, 2022 at 07:44AM
No comments