Ukraine War కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. అమెరికాకు పుతిన్ వార్నింగ్

Russia Ukraine War ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా సైన్యాలు చేసిన దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొట్టింది. కీవ్ దిశగా ప్రయాణిస్తున్న 64 కిలోమీటర్ల భారీ కాన్వాయ్‌ను ధ్వంసం చేయడంతో రష్యా వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అడపా దడపా దాడులు చేస్తున్న రష్యా.. ఆదివారం మాత్రం మరోసారి కీవ్ లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
By June 06, 2022 at 07:08AM
By June 06, 2022 at 07:08AM
No comments