Tamilnadu CM M.K.Stalin: ముఖ్యమంత్రిని కలిసిన నయనతార - విఘ్నేష్ శివన్

తాజాగా నయనతార రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి స్టార్ సినీ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్‌ను కూడా తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కాబోయే దంపతులు విఘ్నేష్ శివన్, నయన తార ప్రత్యేకంగా కలిసి శుభ లేఖను అందించి పెళ్లికి ఇన్వైట్ చేశారు. ఆయన కూడా వస్తానని తెలిపారు. ఎం.కె.స్టాలిన్ తనయుడు.. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్ హీరోగా తమిళ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే
By June 05, 2022 at 09:21AM
By June 05, 2022 at 09:21AM
No comments