Ukraine War యుద్ధభూమిలో తెరుచుకున్న థియేటర్.. మొదటి రోజు అన్ని షోలూ ఫుల్!

ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో గత 100 రోజుల నుంచి రష్యా సాగిస్తున్న మారణహోమానికి ఎప్పుడు తెరపడుతుందో తెలియని పరిస్థితి నెలకుంది. అయితే, రాజధాని కీవ్ నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడు కాస్త కుదుటపడుతున్నాయి. మూడు నెలల తర్వాత సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కాగా.. థియేటర్ ప్రదర్శనలు కూడా మొదలయ్యాయి. అయితే, ప్రేక్షకులు వస్తారో? రారో అని సందేహాలు పటాపంచలయ్యాయి. యుద్ధ భయాన్ని లెక్కచేయకుండా ప్రదర్శనకు రావడంతో నటులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By June 08, 2022 at 08:47AM
By June 08, 2022 at 08:47AM
No comments