మహేష్ బాబు మూవీలో నాని కీ రోల్.. క్లారిటీ వచ్చేసింది
నేచురాల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే.. సుందరానికీ!'. ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది. ఈ మూవీ తరువాత నాని మహేష్ బాబు సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై నాని క్లారిటీ ఇచ్చాడు.
By June 08, 2022 at 08:34AM
By June 08, 2022 at 08:34AM
No comments