ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అధ్యక్షుడిగా మెగాస్టార్ Chiranjeevi !..సాక్ష్యమిదే.. ఫొటో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ హీరో ఫ్యాన్స్‌కు అధ్యకుడిగా గతంలో ఉండేవారట. ప్రస్తుతం ఈ న్యూస్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఒకే ఏడాదిలో ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఖైదీ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నారు. మరి ఇందులో నిజాలేంటో తెలియదు. కానీ సాక్ష్యమిదేనంటూ వార్తొకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
By June 05, 2022 at 08:42AM
By June 05, 2022 at 08:42AM
No comments