SivaKarthikeyan : ‘ప్రిన్స్’ కొత్త రిలీజ్ డేట్ .. ఆలస్యానికి సత్యరాజ్ కారణమన్న డైరెక్టర్
కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ (Sivakarthikeyan) కథానాయకుడిగా జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కె.వి. (Anudeep KV) దర్శకత్వంలో డి.సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రిన్స్’ (Prince). తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ముందుగా సినిమాను ఆగస్ట్ 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారుతోంది. చిత్ర యూనిట్ ప్రిన్స్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ను వైవిధ్యంగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
By June 21, 2022 at 11:42AM
By June 21, 2022 at 11:42AM
No comments