Naga Chaitanya : శోభితా ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ .. రియాక్ట్ అయిన సమంత.. ట్వీట్ వైరల్
నాగ చైతన్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళ (Shobita Dhulipala) తో డేటింగ్ చేస్తున్నారంటూ సోషల మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఓ నెటిజన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ఆ వార్తలను సమంత పి.ఆర్ టీమ్ క్రియేట్ చేసిందంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అంటున్నారని, సమంత పి.ఆర్ టీమ్‌ను చైతు ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమంత రియాక్ట్ అయ్యింది. తనదైన స్టైల్లో గట్టిగానే ఇచ్చేసింది.
By June 21, 2022 at 10:47AM
By June 21, 2022 at 10:47AM
No comments