RRRలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతున్న విదేశీయులు.. ఇజ్రాయెల్ పత్రికలో ప్రత్యేక కథనం
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా రూపొందిన చిత్రం RRR. మార్చి 25న సినిమా రిలీజై రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా RRR సాధించిన ఘనతల్లో మరో క్రెడిట్ కూడా చేరింది. అదేంటంటే ఇజ్రాయెల్ (Israel) దేశానికి చెందిన ప్రముఖ పత్రిక ఈ సినిమా గురించి.. సినిమా గొప్పతనం గురించి.. అందులోని పాత్రలు, ఔచిత్యం గురించి ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా...
By June 19, 2022 at 10:09AM
By June 19, 2022 at 10:09AM
No comments