Mega 154 సెట్స్‌లో సుకుమార్.. బాబీతో చర్చలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 154 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ సెట్‌కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వెళ్లాడు. దర్శకుడు బాబీతో కలిసి ఈ సినిమా రషెస్ చూశాడు.
By June 18, 2022 at 01:01PM
By June 18, 2022 at 01:01PM
No comments