RRRపై జక్కన్నకు దిమ్మ తిరిగేలా వర్మ కామెంట్... గే సినిమా అంటున్న నెటిజన్స్.. అలా అర్థమైందా!
RRR movie : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం RRR. మంచిలోనూ చెడును వెతికే కొందరు మాత్రం RRR సినిమాను తప్పుడు కోణంలో చూసే ప్రయత్నం చేయటమే కాకుండా.. దాన్ని ప్రచారం చేసే పనిని భుజాలకెత్తుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే వారి కామెంట్స్ చూస్తుంటే అలాగే ఉన్నాయి. కొందరు నెటిజన్స్ RRR సినిమాపై నెగటివ్‌గా కామెంట్స్ చేయటం ప్రారంభించారు. వీరికి టాలీవుడ్ నుంచి...
By June 03, 2022 at 10:34AM
By June 03, 2022 at 10:34AM
No comments