ప్రీతమ్‌తో సమంత డేట్ నైట్.. ఫొటోలు వైరల్
సమంత (Samantha) ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సినిమాలతోనే కాదు.. పర్సనల్ లైఫ్‌లోనూ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతోంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఈ చెన్నై బ్యూటీ స్పీడు పెంచింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా మారింది. తన ట్రిప్పులు, సినిమాలకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది మరి. తాజాగా తన స్నేహితులు కలిసి డేట్ నైట్‌కి వెళ్లింది. ఈ విషయాన్ని...
By June 03, 2022 at 08:55AM
By June 03, 2022 at 08:55AM
No comments