NPE 2020 త్వరలో అత్యాధునిక హంగులతో ‘పీఎం శ్రీ పాఠశాలలు’.. ప్రత్యేకత ఇదే
కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తోంది. ప్రాథమిక విద్యను మాతృ భాషలోనే బోధించాలని ఎన్పీఈ 2020 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో నవోదయ పాఠశాలల మాదిరిగానే కేంద్రం ప్రధాని శ్రీ స్కూల్స్‌ను ఏర్పాటుచేస్తోంది. ఒకప్పుడు కేంద్రానికి సంబంధం లేని రాష్ట్రాల బాధ్యతగా ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి రాష్ట్రం-కేంద్రం ఉమ్మడి వ్యవహారంగా సాగుతోంది.
By June 03, 2022 at 10:02AM
By June 03, 2022 at 10:02AM
No comments