Breaking News

రామ్ చ‌ర‌ణ్ RC 15 షూటింగ్ అప్ డేట్‌.. ఐదు రోజుల కోసం అక్క‌డికెళుతోన్న మెగాప‌వ‌ర్ స్టార్‌


RRR స‌క్సెస్ త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రింత పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో త‌న‌దైన ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడీ మెగా హీరో. తాజాగా రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడుగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం RC 15 (వ‌ర్కింగ్ టైటిల్‌). దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో RC 15లోచ‌రణ్ జోడీగా ఇందులో కియారా అద్వానీ న‌టిస్తోంది. విన‌య విధేయ రామ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న చిత్ర‌మిది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు...

By June 28, 2022 at 07:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-and-shankar-movie-rc-15-latest-shooting-update/articleshow/92505686.cms

No comments