ప్రభాస్ పాన్ ఇండియా పిక్..డార్లింగ్ కొత్త లుక్.. నెట్టింట వైరల్

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో బాహుబలి చిత్రంతో సత్తా చాటి పాన్ ఇండియా స్టార్‌గా మారారు ప్రభాస్. అక్కడి నుంచి ఆయన వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నారు. ఈయనకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో అని అనుకుంటున్నారా? ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉన్న స్టార్ క్యాస్ట్‌ని గమనిస్తే దాన్ని పాన్ ఇండియా పిక్ అనాల్సిందే మరి...
By June 28, 2022 at 09:09AM
By June 28, 2022 at 09:09AM
No comments