కరోనా టెర్రర్.. అమాంతం పెరిగిన కేసులు.. కొత్తగా 17,073 మందికి కోవిడ్
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 17 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 11 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 24 గంటల్లో 21 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. రాష్ట్రాల వారిగా చూసుకున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో కేసులు పెరుగుదల కనిపిస్తుంది. ముంబైలో ఐదుగురు చనిపోవడం కలవరం పెంచుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని, భౌతిక పాటించాలని, మాస్క్‌లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.
By June 27, 2022 at 01:26PM
By June 27, 2022 at 01:26PM
No comments