Prabhas : ‘ప్రాజెక్ట్ K’పై రూమర్స్‌ను ఖండించిన చిత్ర యూనిట్.. అశ్వినీ దత్ క్లారిటీ
Project K : తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ ఆగిందని, అందుకు కారణం అందులో కథానాయికగా నటిస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొనె అంటూ నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ న్యూస్ రావడానికి కారణం.. షూటింగ్ సమయంలో దీపికా పదుకొనె (Deepika Padukone))కు కాస్త ఇబ్బందిగా అనిపించటంతో ఆమె వెంటనే కామినేని హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకుంది. దీంతో ‘ప్రాజెక్ట్ K’ మూవీ షూటింగ్ ఆగిందనే రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత అశ్వినీ దత్ (Aswani Dutt) స్పందించారు.
By June 18, 2022 at 10:32AM
By June 18, 2022 at 10:32AM
No comments