PM Modi శతవసంతంలోకి మాతృమూర్తి.. పాదపూజ నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్.. వందో పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తల్లిని కలుసుకున్న ప్రధాని మోదీ.. ఆమె నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా తల్లి పుట్టిన రోజున మాత్రం మోదీ ఆమెను కలుసుకుంటారు. ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని.. తన షెడ్యూల్‌లో తల్లి జన్మదినానికి కూడా కొంత సమయం కేటాయించారు. శుక్రవారం రాత్రే సోదరుడి నివాసానికి చేరుకుని.. శనివారం ఉదయం తల్లి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
By June 18, 2022 at 10:38AM
By June 18, 2022 at 10:38AM
No comments