Agnipath ఆందోళనలతో అట్టుడికిన పలు రాష్ట్రాలు.. 12 రైళ్లకు నిప్పు.. భారీగా ఆస్తులు ధ్వంసం
కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై యువత రగిలిపోతోంది. పాత విధానంలోనే సైనిక నియామకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బిహార్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా 7 రాష్ట్రాల్లో శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. సైనిక ఉద్యోగాల ఆశావాహుల నిరసనలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. యువత ఆగ్రహ జ్వాలల్లో రైళ్లు, రైల్వే ఆస్తులు మాడి మసై పోతున్నాయి.
By June 18, 2022 at 07:09AM
By June 18, 2022 at 07:09AM
No comments