Breaking News

Nani : ‘అంటే.. సుందరానికీ!’ ప్రీ రిలీజ్ బిజినెస్‌... నాని హిట్ కొట్టాలంటే ఎంత రావాలంటే!


నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా న‌జీమ్ ఫ‌హాద్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌రేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందింది. జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది.. సినిమా హిట్ కావాలంటే ఏ మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాల‌నే వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..

By June 09, 2022 at 10:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naturalstar-nani-latest-movie-ante-sundaraniki-pre-release-business/articleshow/92096257.cms

No comments