మా భార్య మూడో వ్యక్తితో వెళ్లిపోయింది.. పోలీసులను ఆశ్రయించిన ఇద్దరు భర్తలు
గతంలో భర్త కోసం భార్యలు పొట్లాడుకునేవారు. కానీ రోజులు మారాయ్ కదా.. ఇప్పుడు భార్య కోసం భర్తలిద్దరూ ఒక్కటయ్యారు. ఆమె మూడో వ్యక్తితో పారిపోవడంతో.. తమ భార్య జాడ కనిపెట్టాలని ఇద్దరు భర్తలు కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఆమె మూడో వ్యక్తినే కాదు మొదటి ఇద్దరు వ్యక్తులను కూడా ప్రేమించి పెళ్లాడటం.. అందులోనూ మొదటి భర్తతో ఇద్దరు పిల్లల్ని కన్నాక.. రెండో భర్తతో ప్రేమలో పడటం గమనార్హం. అతణ్ని పెళ్లాడిన రెండేళ్లకు ఆమె మూడో వ్యక్తి ప్రేమలో పడింది.
By June 09, 2022 at 11:13AM
By June 09, 2022 at 11:13AM
No comments