Maharashtra మహావికాస్ అఘాడీకి భారీ షాక్.. 11 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌కు శివసేన మంత్రి
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శివసేన కీలక నేత తిరుగుబావుటా ఎగురవేశారు. తన వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు వెళ్లి మకాం వేశారు. బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా అనేక ఆటుపోట్లతో సతమతమవుతున్న ఎంవీఏకి తాజా పరిణామాలు మింగుడుపడటం లేదు. దీని వెనుక బీజేపీ కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయో చూడాలి.
By June 21, 2022 at 10:28AM
By June 21, 2022 at 10:28AM
No comments