Naga Chaitanya : NC 22 .. మరోసారి శాండిల్ వుడ్ బ్యూటీతో జోడీ కడుతోన్న నాగ చైతన్య

మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరి, బంగార్రాజు వంటి వరుస విజయాలను అందుకున్న అక్కినేని కథా నాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) కొత్త చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో నాగ చైతన్యతో జత కట్టబోయే ముద్దుగుమ్మ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించారు. శ్రీనివాసా చిట్టూరి దీనికి నిర్మాత.
By June 23, 2022 at 09:32AM
By June 23, 2022 at 09:32AM
No comments