Pavitra Lokesh: పెళ్లి వేస్ట్.. ముందు ముందు వివాహ వ్యవస్థే ఉండదు.. నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Actor Naresh: పెళ్లి బంధం అంటే అందమైన పుస్తకమే. అర్ధం చేసుకోవాలే కానీ.. అందులో ప్రతి పేజీ మధుర కావ్యమే అవుతుంది. తీపి జ్ఞాపకం లాంటి పెళ్లి పుస్తకంలో అపార్ధాలు, కోపాలు, తాపాలనేవి ఒక పేజీ మాత్రమే. సరిగా చదివి అర్ధం చేసుకుని సవరించాలే కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి కానీ.. అయోమయం కాకూడదు. ఈ హితబోధ ఎందుకు ఎవరి కోసం అంటే.. సీనియర్ నటుడు నరేష్ వివాహ బంధంపై చేసిన వ్యాఖ్యల గురించే.
By June 23, 2022 at 09:24AM
By June 23, 2022 at 09:24AM
No comments