MIM రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు.. పోలింగ్‌కు కొద్ది గంటల ముందే అనూహ్య పరిణామం
జూన్- ఆగస్టు మధ్య మొత్తం 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈసీ ఎన్నికల నిర్వహిస్తోంది. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఎటువంటి పోటీ లేకపోవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్ పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటింగ్ తర్వాత నేటి సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక, మహారాష్ట్రలో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్‌కు దక్కింది.
By June 10, 2022 at 09:30AM
By June 10, 2022 at 09:30AM
No comments