Pakistan భారీగా తగ్గిపోయిన హిందువులు.. పాక్ జనాభాలో ఎంత మంది ఉన్నారంటే?
దాయాది పాకిస్థాన్‌లో ఒకప్పుడు 20 శాతంగా ఉన్న హిందువులు 7 దశాబ్దాల్లో గణనీయంగా తగ్గిపోయారు. ఏటా ఈ జనాభా క్షీణిస్తూ వస్తోంది. 98 తర్వాత ఇది మరింత వేగంగా తగ్గిపోవడం గమనార్హం. ప్రస్తుతం మైనార్టీల జనాభాలో మాత్రం హిందులే అత్యధికంగా ఉన్నారు. తర్వాతి క్రైస్తవులు ఉండగా.. పాక్ మొత్త జనాభాలో ముస్లింలే 98 శాతం మంది. ఇటీవల కాలంలో హిందువుల సహా మైనార్టీలపై పాక్‌లో దాడులు పెరుగుతున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
By June 10, 2022 at 08:55AM
By June 10, 2022 at 08:55AM
No comments