అల్లు అర్జున్‌పై కేసు.. బన్నీ నటిస్తున్న యాడ్స్‌పై దుమారం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీచైతన్య విద్యా సంస్థల యాడ్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By June 10, 2022 at 10:54AM
By June 10, 2022 at 10:54AM
No comments