దేశంలో కరోనా డెంజర్ బెల్స్.. 13 వేలకుపైగా కొత్త కేసులు

థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం అనేక ఉప వర్గాలుగా రూపాంతరం చెందింది. జనవరి చివరి వారం నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో మహమ్మారి ముప్పు పోయిందని అందరూ భావించారు. కానీ, మరోసారి కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. మూడు నెలల పాటు తగ్గిన కేసులు మే చివరి వారం నుంచి మళ్లీ వేగంగా పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉంది.
By June 18, 2022 at 12:38PM
By June 18, 2022 at 12:38PM
No comments