Chiranjeevi : ఫాదర్స్ డే స్పెషల్..తండ్రితో ఉన్న ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే ను ఇండియా, అమెరికా వంటి దేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఫాదర్స్ డే సందర్భంగా మన తారలు కూడా వారి తండ్రితో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా నెమరు వేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తండ్రి కొణిదెల వెంకట్రావు (Konidela Venkar Rao)తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేశారు.
By June 19, 2022 at 11:16AM
By June 19, 2022 at 11:16AM
No comments