సైకిల్ తొక్కుతూ పడిపోయిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ తొక్కుతూ బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా వచ్చి జో బైడెన్‌ను పైకి లేవదీశారు. అయితే ఆయనకు ఎటువంటి గాయాలవ్వలేదు. తను బాగానే ఉన్నానని బైడెన్ కూడా చెప్పారు. కాగా తన భార్య జిల్ బైడెన్‌తో కలసి సైకిల్ రైడ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్న వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది. బైడన్ బాగానే ఉన్నారని కూడా పేర్కొంది.
By June 19, 2022 at 10:59AM
By June 19, 2022 at 10:59AM
No comments