Chiranjeevi - Balakrishna : మెగా - నందమూరి అభిమానులకు పండగే.. ఒకే స్టేజ్‌పై చిరు, బాలయ్య..!

మెగా, నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఒకే వేదికపై టాలీవుడ్ టైకూన్స్‌గా పేరు పొందిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రేక్షకకుల ముందుకు రాబోతున్నారు. ఏంటి నిజమా! అనే సందేహం రాక మానదు. అయితే హీరోలుగా మాత్రం కాదండోయ్. ఒకరు హోస్ట్ అయితే మరొకరు గెస్ట్. ఒకరు ప్రశ్నలేస్తే.. మరొకరు సమాధానాలు చెబుతారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రాబోతున్నారట.
By June 24, 2022 at 07:41AM
By June 24, 2022 at 07:41AM
No comments