‘మహా’ ట్విస్ట్: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఆఫర్ & అనర్హత అస్త్రం.. ఏది ఎలా పనిచేస్తుంది?
Shiv Sena: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగున్నాయి. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో గువాహటిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల శిబిరానికి మరి కొంత మంది ఎమ్మెల్యేలు చేరుకుంటుండగా.. అటు ఆ శిబిరంలో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ముంబై బాటపట్టారు. అసమ్మతి ఎమ్మెల్యేలందరూ 24 గంటల్లో ముంబైకి తిరిగి వచ్చేస్తే.. మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి నుంచి శివసేన బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ ఆఫర్ ఇచ్చారు.
By June 23, 2022 at 11:02PM
By June 23, 2022 at 11:02PM
No comments