Breaking News

నడవలేని స్థితిలో నిత్యా మీనన్.. ఏం జరిగిందో చెప్పిన హీరోయిన్


మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు నిత్యా మీనన్ చేతిలో స్టిక్ పట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు ఏం జరిగిందో ఆమె క్లారిటీ ఇచ్చింది.

By June 28, 2022 at 11:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-nithya-menon-modern-love-hyderabad-web-series-trailer-launch-event/articleshow/92511161.cms

No comments