జర్నలిస్ట్ జుబేర్ అరెస్ట్... దారుణమంటోన్న విపక్ష నేతలు

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ జుబేర్ అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ఆయన చేసిన ట్వీట్ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఉందని పేర్కొని.. జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిజాలను బయటపెట్టేవారంటే బీజేపీకి భయమంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అలాగే మరికొందరు కూడా జుబేర్ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ట్వీట్‌లతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
By June 28, 2022 at 01:23PM
By June 28, 2022 at 01:23PM
No comments