నేను అలా బిహేవ్ చేయనంటున్న సాయి పల్లవి.. హీరోయిన్స్ పొట్టి బట్టలు వేసుకోవడం ఓపెన్ కామెంట్స్

సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవుతుంది. రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల (Udugula Venu) దర్శకుడు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ గ్లామర్ ప్రపంచంలో ఉన్ పోటీ కారణంగా హీరోయిన్స్ వేసుకుంటోన్న పొట్టి బట్టలతో పాటు తనకున్న సూపర్ స్టార్ హీరోయిన్ అనే స్టార్ డమ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు.
By June 13, 2022 at 08:47AM
By June 13, 2022 at 08:47AM
No comments