ప్రస్తుతం నా తోడు ఆమెనే.. కుటుంబ కలహాలు బయటపెట్టిన కమెడియన్ పృథ్వీ
‘‘ఈ మధ్య కాలంలో నేను కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అప్పుడు హైదరాబాద్‌లో ఉండే ఓ మహిళ నా పక్కనే ఉండి.. నేను సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు డబ్బులిచ్చి సాయం చేసింది. వాళ్ల పిల్లలతో పాటు నన్ను ఓ పిల్లాడిలా పెంచింది. ఇప్పటికీ నాకు అండగా నిలబడింది’’ అని అంటున్నారు కమెడియన్ పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్స్ పృథ్వీ. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో, రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటు పోట్లను గురించి వివరించారు.
By June 27, 2022 at 01:36PM
By June 27, 2022 at 01:36PM
No comments