క్రికెటర్‌తో లవ్‌లో ప్రియాంక జవాల్కర్ ... ఫొటోలోని కుర్రాడిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్స్ విషయంలో అయితే ఇతర రంగాలకు చెందిన అంటే.. పొలిటీషియన్స్, క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్స్‌తో వారు ప్రేమలో పడటం, ఏడడుగులు నడవటం అనే విషయాలను మనం చూసే ఉంటాం. తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ క్రికెటర్‌తో ప్రేమాయణం జరుపుతుందనే వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. అందుకు సాక్ష్యం ఇదేనంటూ ఓ ఫొటో కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎట్టకేలకు సదరు హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా తన ప్రేమ వ్యవహారంపై వివరణ ఇవ్వటమే కాదండోయ్..
By June 27, 2022 at 10:34AM
By June 27, 2022 at 10:34AM
No comments