Ante Sundaraniki Twitter review : నాని ‘అంటే... సుందరానికీ!’ మూవీపై నెటిజన్స్ రియాక్షన్!
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నేచురల్ స్టార్ నాని (Nani). ఈయన టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే... సుందరానికీ!’ (Ante Sundaraniki). ఈ శుక్రవారం (జూన్ 10) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సినిమాలు అంటే కామన్ ఆడియెన్స్‌లో తెలియని ఓ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులు, యూత్, అమ్మాయిల్లో నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిని దృష్టిలో పెట్టుకుని నాని నటించిన ‘అంటే... సుందరానికీ!’ మూవీ గురించి..
By June 10, 2022 at 07:05AM
By June 10, 2022 at 07:05AM
No comments