మంకీపాక్స్ వైరస్ పేరు మార్పు.. త్వరలో ప్రకటించనున్న డబ్ల్యూహెచ్ఓ

ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్.. ప్రస్తుతం కొత్త ప్రాంతాలకే వ్యాప్తి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. మే మొదటి వారంలో నైజీరియా నుంచి వచ్చిన బ్రిటన్ వ్యక్తికి ఈ వైరస్ మొదటి నిర్ధారణ అయ్యింది. తర్వాత ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలు, అమెరికాలోనూ మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగుచూశాయి. యూకేలో ఏకంగా 500 మందికి ఈ వైరస్ ఇప్పటి వరకూ సోకినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
By June 16, 2022 at 06:51AM
By June 16, 2022 at 06:51AM
No comments