అదే మరి సూర్య అంటే.. తన సినిమా రీమేక్‌లో తన గెస్ట్ రోల్.. కన్‌ఫర్మ్ చేసిన స్టార్ హీరో
కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ (Vikram) సినిమాలో సూర్య (Suriya) చేసిన రోలెక్స్ (Rolex) పాత్రను మరచిపోలేం. గెస్ట్ అప్పియరెన్స్ అయినా పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి సూర్య అందులో నటించారు. ఇప్పుడు మరో సినిమాలోనూ సూర్య గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అది కూడా తెలుగు, తమిళం కాదు.. ఏకంగా బాలీవుడ్‌లో. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. అంటే సూర్య సైలెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అసలు ఇంతకీ ఈ వెర్సటైల్ హీరో గెస్ట్ రోల్ చేసిన సినిమా ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. సూర్య హీరోగా నటించిన ...
By June 16, 2022 at 08:40AM
By June 16, 2022 at 08:40AM
No comments