మహేష్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మూడు భాషల్లో ఎక్స్‌ట్రా చార్జీలు లేకుండానే ‘సర్కారు వారి పాట’

SVP Ott release date : సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఓటీటీలోకి ఎప్పుడో వచ్చింది. ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఆ చిత్రాన్ని పే ఫర్ వ్యూ లెక్కలో రూ.199లకు వీక్షించమని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీనిపై రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్ విమర్శలు చేశారు. ఆల్‌రెడీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఇదేంటి అని గుస్సా అయ్యారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ తన తప్పును కరెక్ట్ చేసుకోవాలనుకుందేమో..
By June 16, 2022 at 06:41AM
By June 16, 2022 at 06:41AM
No comments