అనసూయ కమర్షియల్ పర్సన్.. చిన్న పాత్రలు చేయదు.. స్టేజ్‌పై గాలి తీసేసిన మారుతి

Gopichand : మ్యాచో స్టార్ గోపీ చంద్ (Gopichand) కథానాయకుడిగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). జూలై 1న సినిమా రిలీజ్ అవుతుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉంది. రీసెంట్‌గా టీమ్ ప్రముఖ ప్రోగ్రామ్ జబర్దస్త్ (Jabardasth)లో సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో డైరెక్టర్ మారుతి, అనసూయ మధ్య జరిగిన డిస్కషన్ అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే..
By June 25, 2022 at 10:42AM
By June 25, 2022 at 10:42AM
No comments