కోవిడ్ కల్లోలం.. ముంబై లోకల్ ట్రైన్స్‌లో మాస్క్ తప్పనిసరి
మహారాష్ట్రలో కోవిడ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముంబైతో సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లోకల్ ట్రైన్స్‌లోమ మాస్క్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. కోవిడ్ కేసులపై సీఎం ఉద్ధవ్ థాక్రే సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటూ ఓ ప్రకటనను జారీ చేశారు.
By June 25, 2022 at 11:07AM
By June 25, 2022 at 11:07AM
No comments