మంచు హీరోలపై కేసు.. కొడుకులతో మోహన్ బాబు కోర్టు వరకూ పాదయాత్ర!
Vishnu Manchu - Manchu Manoj : టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, శ్రీవిద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు మంగళవారం తిరుపతిలోని కోర్టు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు విద్యాసంస్థల డైరెక్టర్స్‌గా ఉన్న విష్ణు మంచు, మంచు మనోజ్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. అసలేం జరిగింది. ఎందుకు మంచు హీరోలు కోర్టుకు హాజరవుతున్నారనే వివరాల్లోకి వెళితే..
By June 28, 2022 at 10:04AM
By June 28, 2022 at 10:04AM
No comments