హీరోయిన్ మీనా భర్త మృతికి ఆశ్చర్యపోయే కారణమదేనా..!
VidyaSagar : తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ హీరోయిన్ మీనా (Meena) భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నై (Chennai) ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయన మరణించారు ఆయన మృతికి పావురాలే కారణమంటూ ఇప్పుడు కోలీవుడ్ సహా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విద్యాసాగర్ మరణానికి.. పావురాలకు సంబంధం ఏంటనే వివరాల్లోకి వెళితే..ఈ ఏడాది ప్రారంభంలో అంటే ..
By June 29, 2022 at 10:43AM
By June 29, 2022 at 10:43AM
No comments