చివరి అంకానికి మహారాష్ట్ర రాజకీయం.. రేపు అసెంబ్లీ బల నిరూపణ
మహారాష్ట్ర రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నారు. రేపు బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వానికి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సూచించారు. ఈ మేరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ఆదేశించారు.
By June 29, 2022 at 09:33AM
By June 29, 2022 at 09:33AM
No comments