అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 6 రోజుల్లో ఎన్ని దరఖాస్తులో తెలుసా?
Agnipath IAF Applications: త్రివిధ దళాల్లో నియామకాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు విశేష స్పందన లభిస్తోంది. అగ్నిపథ్ ఐఏఎఫ్ నియామకాలకు కేవలం 6 రోజుల్లోనే సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్నిపథ్ IAF ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జులై 5. అప్పటికి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరగడం గమనార్హం.
By June 29, 2022 at 11:44PM
By June 29, 2022 at 11:44PM
No comments