చిరంజీవి నాబ్యాచ్ మేట్.. కలవమన్నా కలవలేదు.. చంపేస్తానని చిరు వార్నింగ్ ఇచ్చారు : నాజర్

Nassar : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నాజర్ యాక్టింగ్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అలాంటి మంచి పరిచయం ఉన్నప్పటికీ ఈ విలక్షణ నటుడు ..నటుడిగా మారక ముందు ముందు ఓ హోటల్లో వెయిటర్‌గా వర్క్ చేశారు. తన నట జీవితంలో కొన్ని విషయాలను గురించి నాజర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని యాక్టింగ్ స్కూల్‌లో ఇద్దరి స్నేహాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
By June 02, 2022 at 08:47AM
By June 02, 2022 at 08:47AM
No comments