నిప్పుల కొలిమిలా మారిన కోస్తా.. నేడు, రేపు మరింత మంటలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా కోస్తాలో భానుడు ఠారెత్తిస్తున్నాడు. రోహిణీ కార్తె ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. ఎండ దెబ్బకు ఉదయం 8 గంటల నుంచే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లలు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచ భానుడు నిప్పుల కొలిమిలా మారడంతో పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురు, శుక్రవారాల్లో మరింత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
By June 02, 2022 at 07:36AM
By June 02, 2022 at 07:36AM
No comments